Y

YouLibs

Remove Touch Overlay

ఈ వారం ఓటీటీ రిలీజ్ మూవీస్ | This Week OTT Release | 6TV News

Duration: 02:06Views: 72Likes: 0Date Created: May, 2022

Channel: 6TV

Category: News & Politics

Tags: netflixottdisneyhotstarupcoming new ott telugu moviesnew telugu movies release datesbeastnetflixottmalayalammoviessonylivmoviestelugu movie newspuzhuottottupdatestollywood moviesahatelugu videosprimezee5telugu moviemay 2022 ott telugu moviesottmoviesamazonprimetelugu web seriesthe kashmir filesupcoming telugu moviesthekashmirfilestelugu movies6tvtollywoodthe kashmir files trailertelugu new movies

Description: ఈ వారం ఓటీటీ రిలీజ్ మూవీస్ | This Week #OTT Release | 6TV News #PrimeVideo #Aha #Netflix #Tollywood #TollywoodMovies #TeluguCinemaNews #6TV #TeluguVideos #Movies ఒకప్పుడు థియేటర్ లో ఏం సినిమాలు రిలీజ్ అవుతాయని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూసే వారు, కానీ ఇప్పుడు ఓటీటీ కాలం.. సినీ అభిమానులు ఓటీటీలో ఏం రిలీజ్ అవుతున్నాయోనని వారం వారం వెయిట్ చేస్తున్నారు అలాంటి సినీ అభిమానుల కోసం ఈ వారం ఓటీటీ రిలీజ్ లిస్ట్ మీ కోసం తీసుకొని వచ్చాం, ఆ సినిమాలు ఏంటో ఒక లుక్కేద్దాం. చిన్న సినిమాగా వచ్చి అనేక విమర్శలు ఎదుర్కొని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రం ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’. మార్చి 11న విడుదలైన ఈ సినిమా కేవలం 12కోట్లతో తీసి దేశవ్యాప్తంగా 300 కోట్లకుపైగా వసూలు చేసింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో సినిమా అందుబాటులోకి రానుంది.వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జీ5లో మే 13 నుండి ప్రసారమవుతుంది. Watch 6TV, the 24/7 Telugu news channel dedicated to delivering breaking news, live reports, exclusive interviews, sports, weather, entertainment, business updates and current affairs. For more latest updates on the news : ► Subscribe to 6TV News Channel: goo.gl/bGx0xL ► Like us on Facebook:facebook.com/6tv ► Visit Us : 6tvnews.com ► Follow us on Twitter: twitter.com/6tv_telugu

Swipe Gestures On Overlay